Mahanadu : ఈ నెలలోనే టీడీపీ ‘మహానాడు’.. ఏర్పాట్లు ప్రారంభం
Trinethram News : May 04, 2025, ఆంధ్రప్రదేశ్ : ప్రతి ఏటా టీడీపీ నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమానికి వేళయింది. కడప జిల్లా పబ్బాపురంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మరో 3…