దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

ఎల్బీ స్టేడియం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ సాగుతుంది. మీ రిజర్వేషన్ అడ్డుకోడం ఎవరికి సాధ్యం కాదు. ప్రభుత్వం ముస్లింలకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ సర్కార్ సెక్యూలర్ ప్రభుత్వం. అని వర్గాలకు సమానమైన గౌరవంతో ఉంటుంది. విద్య ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు…

ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ!

Trinethram News : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి…

నేడు మన్యం బంద్

అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

ఉద్యోగాల పేరుతో టోకరా

Trinethram News : విశాఖ విశాఖలో నకిలీ పోలీసుల మోసం.. కోట్లలో వసూళ్లు పోలీస్‌ శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.3కోట్లు వసూలు చేసిన జంటను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యూనిఫాంతో ఫోటోలు, పోలీస్ అధికారిగా చలామణీ…

జొమాటొ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

Trinethram News : నిజామాబాద్ – తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన బల్వంత్ రావు అనే యువకుడు హైదరాబాద్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. TGT, PGT, JL ఉద్యోగాలకు ఎంపికయ్యి సత్తాచాటాడు.

ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రాలలో ఊడిన 67,000 ఉద్యోగాలు

గతేడాది పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికిన కంపెనీలు ఉద్యోగుల నియామకం, జీతాల ఆఫర్ల విషయంలోనూ క్షీణత నమోదు 2023లో టెకీలకు ఎదురైన ఇబ్బందులపై రిపోర్ట్ వెలువరించిన ‘మింట్’ గతేడాది 2023లో టెక్ రంగంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.…

పలు ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదల

హైదరాబాద్‌: పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. వీటిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించగా..…

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా.. లెక్కలు తేలుస్తున్న తెలంగాణ ఏసీబీ ఐ జి..సి వి.ఆనంద్!

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా.. లెక్కలు తేలుస్తున్న తెలంగాణ ఏసీబీ ఐ జి..సి వి.ఆనంద్ ..! తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు…

You cannot copy content of this page