CM Revanth Reddy : 29 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : కారుణ్య నియామకం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబంలో సీఎం రేవంత్ సంతోషం నింపారు. హెడాకానిస్టేబుల్గా పనిచేస్తున్న WGLకు చెందిన భీమ్సింగ్ 1996 SEP 24న ఎన్కౌంటర్లో చనిపోయారు. తండ్రి ఉద్యోగం కోసం కుమార్తె రాజశ్రీ దరఖాస్తు చేయగా,…