గవర్నర్ చర్యలు తీసుకోండి
గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.