MLA Started Water Plant : వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
తేదీ : 08/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, బరింకలపాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గిరిజన ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించలని ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను.తపన…