Police Commissioner : దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం కమీషనరేట్ లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 118వ జయంతి వేడుకలు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండము పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా బాబూ జగ్జీవన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా…