Mahatma Jyotirao Phule Jayanti : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిలో R T C డి.ఎం మేడం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జ్యోతిరావు పూలే గురించి ప్రసంగిస్తూ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూమనం ఒక గొప్ప సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మరియు స్త్రీ విద్యకు మార్గదర్శకుడైన మహాత్మా జ్యోతిరావు పూలే గురించి…