Bhagya Reddy Varma Jayanti ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
డిండి (గుండ్ల పల్లి) మే 22త్రినేత్రం న్యూస్. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం తహాసిల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.తహసిల్దార్ ఆంజనేయులుమాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళ ల…