MLA Jare : ములకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక సదుపాయాలకోసం నిధులు కేటాయింపు ములకలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, విజయపురికాలనీ, గొల్లగూడెం ప్రాథమిక పాఠశాలలు మాదారం గ్రామపంచాయతీ లోని సత్యంపేట, రామాంజనేయపురం ప్రాథమిక…