MLA Jare : ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను పొందాలి ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం : 2025-2026 విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలలో మరిన్ని మెరుగైన వసతుల కల్పనలో భాగంగా గండుగులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు…