Congress : ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నేతలు
Trinethram News Telangana : ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిర్వహించే బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నాలో వారు పాల్గొంటారు. ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను…