Pawan Kalyan : జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలు
తేదీ : 23/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); పహాల్ గామ్ లో ఉగ్రదాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు కె .పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలకు మరియు, నేతలకు…