Janasena Party : అగ్ని ప్రమాదానికి గురైన ఆశ్రమ హాస్టల్ ను పరిశీలించిన జనసేన పార్టీ మండల నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలో గల ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు 23/03/2025 నాడు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి గదిలో…