Fire Accident : జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం
Trinethram News : జమ్మూకశ్మీర్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హెర్గామ్ ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…