Singer Hans Raj : పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ భార్య కన్నుమూత
Trinethram News : Apr 02, 2025, ప్రముఖ పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ భార్య రేషమ్ కౌర్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేషమ్ కౌర్ బుధవారం జలంధర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కౌర్ మృతికి…