Former MP Bharat : జైలుకు వెళ్ళడానికి తొందరపడుతున్న మాజీ ఎంపీ భరత్
ఆవభూమి, దేవీచౌక్, పుష్కర ఘాట్ లో అవినీతికి రుజువులు భరత్ జైలుకు వెళ్ళడం ఖాయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హయాంలో త్రిబులింజన్ అభివృద్ధి ఇకపై పీఎం భరత్ అని పిలుస్తాం ఆవ భూమి రైతుల పేరిట దోచేసిన భరత్ టీడీపీ నాయకులు…