Mother Abused Son : కన్న కొడుకును గొడ్డును బాదినట్లు బాదిన తల్లి
Trinethram News : జగిత్యాలలో జిల్లా కేంద్రంలోని తులసినగర్‌లో దారుణం. ప్రతిరోజూ చిన్న బాబును చితకబాదుతుండటంతో వీడియో తీసి సఖి సెంటర్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు. బాబును సఖి సెంటర్‌కు తరలింపు దుబాయ్‌లో ఉంటున్న రమ భర్త ఆంజనేయులు.. తల్లి దాష్టీకాన్ని…