School Bus Overturns : పాఠశాల బస్సు బోల్తా, 13 మంది విద్యార్థులకు గాయాలు
తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.…