మాజీ చీఫ్‌ సెక్రటరీ జన్నత్‌ హుస్సేన్ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

వైయ‌స్ఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు.ఆనాడు ఆ ఫైల్‌ అందించింది ఈయనే. అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు ప‌థ‌కం విధివిధానాల్ని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో రూపొందించింది హుస్సేన్‌ కావడం గమనార్హం…

26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : AP: ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రామకుప్పం మండలంలోని హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లి దగ్గర బహిరంగ సభలో…

ఒంగోలు సభ లో సీ ఎం జగన్ కామెంట్స్

విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే పూర్తి హక్కు. ఉచితంగా రిజిస్టేషన్ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ. పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తున్నాం . కార్పోరేట్ బడులకు పోటీగా సమూల అడుగులు వేశాం. 8వ తరగతి…

నేడు ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ

Trinethram News : ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని 25 వేల మందికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.. ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10.15…

తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు

Trinethram News : విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని, సీఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వార్తలు రాసినా దాడులు చేయిస్తున్నారని, ఇంత అనాగరికమైన చర్యలకు ముఖ్యమంత్రే బాధ్యడని ఏపీసీసీ నేత తులసి రెడ్డి…

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

Trinethram News :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా.రూ.78.53 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్‌

Trinethram News : అమరావతి.. 2023 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వివాహాలు చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాదీ తోఫా” క్రింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

మంచి మనసు చాటుకున్న సీఎం జగన్

తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ గారిని కోరిన అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలు…

You cannot copy content of this page