Topudurthi : అజ్ఞాతంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
Trinethram News : జగన్ హెలికాప్టర్ ధ్వంసం ఘటనలో తోపుదుర్తిపై కేసు.. తోపుదుర్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు .. ఫోన్ స్విఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన తోపుదుర్తి తోపుదుర్తి ఎక్కడున్నారో తెలియదన్న కుటుంబసభ్యులు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం పోలీసుల…