వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకం

Trinethram News : Mar 22, 2024, వ్యోమగాముల తరలింపులో ‘పుష్పక్’ కీలకంపుష్పక్ ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి. గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్ ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్..మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయ్యింది.…

ఇన్‌శాట్‌-3డీఎస్‌ సక్సెస్

Trinethram News : Mar 12, 2024, ఇన్‌శాట్‌-3డీఎస్‌ సక్సెస్ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌-3డీఎస్‌ ప్రయోగం సక్సెస్ అయింది. ఇన్‌శాట్ తాజాగా భూ చిత్రీకరణను ప్రారంభించింది. అందులోని 6-ఛానల్‌ ఇమేజర్‌, 19-ఛానల్‌ సౌండర్‌ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ

కేరళ: పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్… మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం… మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ… మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు శుక్లా ఎంపిక.

గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమ గాముల ఎంపిక

Trinethram News : చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా…

GSLVF14 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ S సోమనాథ్‌ తెలిపారు

Trinethram News : శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇన్సాట్‌-3DSతో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. శ్రీహరికోట నుంచి ఈ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల…

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14

కక్ష్యలోకి ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహంకొనసాగుతున్న కౌంట్‌డౌన్‌ శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది.. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.…

మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఇస్రో

Trinethram News : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట…

ఇస్రోకు (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్.…

కొత్త సంవత్సరాన్ని ISRO విజయోత్సాహంతో ప్రారంభించింది

కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO విజయోత్సాహంతో ప్రారంభించింది షార్‌ నుంచి PSLV-C58 వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో (XPoSat) ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల XPoSatను…

You cannot copy content of this page