Former DGP R.P. Thakur : ఏపి ప్రభుత్వ సలహాదారుగా మాజీ డిజిపి ఆర్.పి.ఠాకూర్ నియామకం
Trinethram News : 2 సం.లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. డిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఐపీఎస్ ఏబీ…