IPL 2025 : ఐపీఎల్ టికెట్ల డబ్బులు రీఫండ్

Trinethram News : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్లో మిగిలిన మ్యాచ్లు వారంపాటు వాయిదాపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అభిమానులకు టికెట్ల డబ్బులను ఫ్రాంఛైజీలు తిరిగి చెల్లిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారం మే 10న ఉప్పల్ వేదికగా SRH,…

KKR vs CSK : బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులు

Trinethram News : May 07, 2025, IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవర్లో ఆరు బంతులనూ బౌండరీలుగా మలిచి…

Punjab Kings Won : లక్నోపై పంజాబ్ ఘన విజయం

Trinethram News : లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచింది. 37 రన్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 199/7 పరుగులు…

RR vs GT today : నేడు గుజరాత్ టైటాన్స్ తో తల పడనున్న రాజస్థాన్ రాయల్స్

Trinethram News : ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజ స్థాన్ తో తలపడనుంది. IPL 2025లో గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్‌లో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్…

KL Rahul : కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర

ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు.. Trinethram News : కేఎల్ రాహుల్ మరో సూపర్ నాక్ తో ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. అభిషేక్ పొరేల్,…

KKR Target : కేకేఆర్ లక్ష్యం 199 పరుగులు

Trinethram News : Apr 21, 2025, ఐపీఎల్‌ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20…

Rahul : బెంగళూరు గడ్డపై రాహుల్ విధ్వంసం

బెంగళూరుకు వరుసగా రెండో ఓటమి Trinethram News : ఏప్రిల్ 11 : బెంగళూరుకు వరుసగా రెండోసారి సొంతగడ్డపై ఘోర పరాజయం ఎదు రైంది. ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో…

Shock for Sunrisers : సన్‌‌రైజర్స్‌కు షాక్.. కీలక ఓపెనర్ ఔట్

Trinethram News : Apr 03, 2025, ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 4 పరుగులకు ఔట్…

MI vs KKR : నిప్పులు చెరిగిన అశ్వని కుమార్.. కోల్‌కతా 116 ఆలౌట్!

Trinethram News : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్(4/24) నిప్పులు చెరిగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది.…

IPL 2025 మెగా ఆక్షన్‌లోకి వచ్చిన స్టార్ ఆటగాళ్లు వీరే

IPL 2025 మెగా ఆక్షన్‌లోకి వచ్చిన స్టార్ ఆటగాళ్లు వీరే Trinethram News : శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బట్లర్, ఇషాన్ కిషన్, షమీ, మిల్లర్, చాహల్, ఫాఫ్ డుప్లిసిస్, సామ్ కరణ్, బెయిర్‌స్టో, వేంకటేష్ అయ్యర్,…

Other Story

You cannot copy content of this page