Investment Assistance for Farmers : రైతులకు పెట్టుబడి సాయం
తేదీ : 28/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాన సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు వచ్చే మే నెలలో పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి నేతలకు…