Plane Fire : విమానంలో అగ్నిప్రమాదం
Trinethram News : ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులను అత్యవసర స్లయిడ్‌ల ద్వారా అధికారులు కిందకు దించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. అట్లాంటాకు వెళ్లాల్సిన విమానం రన్‌వే వైపు…