PM Modi : నేడు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆ దేశ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఇవాళ సాయంత్రం బిమ్క్ సమావేశంలో…

Trump : ట్రంప్ తొలి విదేశీ పర్యటన

Trinethram News : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రెండోసారి ప్రెసిడెంట్గా ప్రమాణం చేసిన తర్వాత ఇది ట్రంప్కి తొలి విదేశీ పర్యటన. ఇందులో భాగంగా ఆయన గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలను సందర్శించనున్నారు.…

Sunita Williams : స్పేస్ నుంచి ఇండియా అద్భుతంగా ఉంది

Trinethram News : అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా ఉందని సుదీర్ఘకాలం స్పేస్లో గడిపి ఇటీవలే భూమిపైకి వచ్చిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు. తాను, విల్మోర్ హిమాలయాల మీదుగా వెళ్లినప్పుడు మంచి ఫొటోలు తీసినట్లు చెప్పారు. త్వరలో నాసా…

Earthquake : బలూచిస్థాన్లో భూకంపం

Trinethram News : వరుస భూకంపాలు మానవాళిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. కరాచీలోనూ భూప్రకంపనలు కనిపించాయి. బలూచిస్థాన్కు 65కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇవాళ…

Earthquake : భూకంపం తీవ్రత ఎలా ఉందో చూడండి!

Trinethram News : మయన్మార్ భూకంపం విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పలు చోట్ల భూమిపై భారీగా పగుళ్లు వచ్చాయి. కొన్ని అడుగుల లోతు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Earthquake : భూకంపంలో మానవత్వం చాటిన నర్సులు!

Trinethram News : చైనాలో భూకంపం సమయంలో నర్సులు చిన్నారులను రక్షించేందుకు కష్టపడ్డారు.భవనం ఊగిపోతున్నా, వారు కిందపడిపోతున్న శిశువులను కాపాడారు.ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుని, నర్సులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Elon Musk : ‘ఎక్స్’ మీడియాని అమ్మేసిన ఎలాన్ మస్క్

Trinethram News : టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్‌)ను విక్రయించినట్టు మస్క్ ప్రకటించారు. అయితే, బయట వ్యక్తులకు మాత్రం కాదు. మస్క్ ఏఐ స్టార్టప్…

Robots in Fashion Show : ఫ్యాషన్‌ షోలో రోబోల సందడి

Trinethram News : చైనాలో షాంఘై ఫ్యాషన్‌ వీక్‌లో హ్యూమనాయిడ్ రోబోలు తొలిసారిగా సందడి చేశాయి. ఈ ఫ్యాషన్ వీక్‌లో రోబోటిక్ కుక్కతో కూడిన హ్యూమనాయిడ్ రోబోట్ G1 అరంగేట్రం చేసింది. మహిళలతో పాటు రోబోలు కలిసి ర్యాంప్ వాక్ చేశాయి.…

Indian Prisoners : యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

Trinethram News : UAE :మార్చి 28. రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నాహ్యాన్ అక్కడి జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. 1,295 మంది ఖైదీలను విడుదల చేయడంతో పాటు…

Road Collapsed : ఒక్కసారిగా రోడ్డు ఎలా కుంగిందో చూడండి!

Trinethram News : సౌత్ కొరియాలోని గ్యాంగ్ డాంగ్ జిల్లాలో హైవే రోడ్డుపై ఉన్నట్టుండి భారీ సింక్‌హోల్ ఏర్పడింది. అటుగా వెళ్తున్న కారు గాల్లోకి ఎగరగా మరో బైక్ అందులో పడిపోయింది. సహాయక చర్యలు చేపట్టగా బైక్ మాత్రమే లభించింది. దాదాపు…

Other Story

<p>You cannot copy content of this page</p>