అమెరికాలో విజయవాడ యువతి మృతి
విషాదం.. అమెరికాలో విజయవాడ యువతి మృతి అమెరికాలో విజయవాడకు చెందిన యువతి మృతి చెందింది. కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గ్రామీణం ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) ఈ ఏడాది ఆగస్టులో…