ఇండియన్ కరెన్సీలో 84 కోట్ల రూపాయలు వజ్రం

Trinethram News : 2017లో ఆఫ్రికా ఖండలోని సియోర్రా లియోన్ లో ఆండ్రో జాన్ సఫియా, కోంబా జాన్ బుల్ అనే ఇద్దరు యువకులు తినడానికి తిండి లేక దీనస్థితిలో ఉన్నారు. వీరితో సహా ఐదు మందితో కలిసి వజ్రాల కోసం…

గర్భశోకం గజరాజుకూ తెలుసు.. మనుషుల్లాగే బిడ్డ మరణాన్ని ఏమాత్రం తట్టుకోలేని ఏనుగులు!

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. మనుషులు చేసినట్టే…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్ లో సాంకేతిక లోపం

బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ లాండ్ కోసం ప్రయత్నాలు. హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడం తో గాల్లోనే చక్కర్లు కొడుతున్న ఎయిర్ ఫోర్స్ ఫ్లయిట్. గంటన్నర పాటు గాల్లో చెక్కర్లు కొట్టిన తరువాత ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం…

భారతీయుల ఖర్చులపై 2022-23 మధ్య కాలంలో సర్వే

దశాబ్దకాలంలో భారత్‌లో ఎన్నో మార్పులు.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు భారతీయుల ఖర్చులపై 2022-23 మధ్య కాలంలో సర్వే నగరవాసుల కంటే గ్రామీణులే ఆహారంపై అధికంగా ఖర్చుచేస్తున్నట్టు వెల్లడి పప్పులు తృణ ధాన్యాలకంటే పాలు, మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్‌పైనే అధికంగా ఖర్చు…

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ మొదలైంది

తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది

బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు

Trinethram News : లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో…

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు

సముద్ర తీరంలో ఇండియన్‌ నేవీ విన్యాసాలు. ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌లో పాల్గొననున్న 50 దేశాలు. హాజరుకానున్న ఉపరాష్ట్రపతి ధనఖడ్‌, గవర్నర్‌.

విశాఖలో ‘మిలాన్’ విన్యాసాలు ప్రారంభం

విశాఖ వేదికగా ఇవాళ ‘మిలాన్-2024’ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలుత 50 దేశాల జాతీయ జెండాలతో నేవీ సిబ్బంది ర్యాలీ చేశారు. తర్వాత హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ వేడుకల్లో…

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు.. ‘i-Pay’గురించి మీకు తెలుసా?

Trinethram News : దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది రైళ్లు నడుస్తుండగా, కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రైల్వేను దేశానికి జీవనాడి అని పిలవడానికి కారణం ఇదే. సాధారణంగా ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే ముందుగా టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయినట్లు ఉండదు.…

You cannot copy content of this page