కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ

Trinethram News : ఢిల్లీ: కాసేపట్లో రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానానికి ఇండియా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు.. ప్రతిపక్షాలు లక్ష్యంగా కేంద్రం దర్యాప్తు సంస్థలను…

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇఫ్తార్ విందును భారత్ దాటవేసింది

Trinethram News : పుల్వామా దాడి తర్వాత 2019 నుంచి పాకిస్థాన్ జాతీయ దినోత్సవ వేడుకలను భారత్ కూడా బహిష్కరిస్తోంది. ఈ రెండు కార్యక్రమాలకు భారత దౌత్యవేత్తలకు పాకిస్థాన్ ఆహ్వానాలు పంపింది కానీ ఎవరూ వెళ్లడం లేదు

హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది

Trinethram News : దక్షిణ భారతం ఎండలకి మాడిపోతుంటే… హిమాచల్‌ ప్రదేశ్‌ ను మంచు వణికిస్తోంది.. భారీగా మంచు కురుస్తుండటంతో అధికారులు హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా 168 రోడ్లను మూసి వేశారు. లాహౌల్, స్పితి జిల్లాల్లోనే ఏకంగా 159 రోడ్లు బ్లాక్…

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

Trinethram News : Mar 30, 2024, ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు…

మెడిటేషన్ కోసం గోవా వచ్చిన అమ్మాయి అదృశ్యం?

Trinethram News : మెడిటేషన్ కోసం ఇండియా వచ్చిన నేపాల్ మేయర్ కూతురు గోవాలో కనిపించకుండా పోయింది. కూతురు స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకున్న ధంగధి సిటీ మేయర్ గోపాల్ హమాల్. సాయం చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు…

You cannot copy content of this page