JAC : జీ.ఓ. ప్రకారం వేతనాలు ఇవ్వాలి
సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జే.ఏ.సి. నాయకులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సీఐటీయూ, టి.యూ.సీ.ఐ, ఐ.ఎఫ్.టి.యూ సంఘాల నాయకులు వేల్పుల కుమారస్వామి, తోకల రమేష్, ఈ.నరేష్ లు మాట్లాడుతూ…