Ganja : ఇచ్చాపురంలో గంజాయితో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్
Trinethram News : ఇచ్ఛాపురం : శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గమేష్ నాయక్ అనే వ్యక్తి 9.2 కిలోల గంజాయితో పట్టుబడినట్లు ఇచ్చాపురం సీఐ చిన్నం నాయుడు బుధవారం వెల్లడించారు. ఒడిశాలోని గెరెగెడి గ్రామానికి చెందిన గమేష్,…