హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది

Trinethram News : 1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో…

సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా.. పట్టుబడిన ఇద్దరు ఏపీ పోలీసులు

Trinethram News : బాచుపల్లి: హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు.. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి…

చిన్నారిని పొట్టన పెట్టుకున్న వీధి కుక్కలు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 02హైద‌రాబాద్‌లో విషాధం చోటుచేసుకుంది. వీధి కుక్క‌లు మ‌రో చిన్నారిని పొట్ట‌న‌పెట్టుకున్నాయి. నిద్రిస్తున్న చిన్నారిని రోడ్డుపైకి లాక్కెళ్లి చంపేశాయి.ఈఘ‌ట‌న సమా ఎన్ క్లూ కాలనీలో జ‌రిగింది. మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన…

హైదరాబాద్‌కు JMM ఎమ్మెల్యేల తరలింపు

ఝార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్టుతో.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలింపు కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో అధికారంలో ఉన్న JMM సర్కారు. జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు…

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 01తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం…

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Trinethram News : హైదరాబాద్‌: నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ.. ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ

రేపే మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

Trinethram News : హైదరాబాద్ జనవరి31భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్‌ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు.…

జాతీయ రహదారిపై గంజాయి పట్టివేత

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై గంజాయి పెట్టివేత. స్థానిక సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు సీలేరు నుండి హైదరాబాదుకు రెండు బైకులపై ఏడు బ్యాగుల గంజాయితో ప్రయాణం చేస్తూ తిమ్మాపురం వద్ద జాతీయ…

హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి

Trinethram News : హైదరాబాద్ సీపీ కొత్త శ్రీనివాస్ రెడ్డి (Hyderabad CP Kotha Srinivas Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీచేశారు.. ఒకేసారి 85 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందులో హోంగార్డ్…

హైదరాబద్‌ సీపీ సంచలన నిర్ణయం.. పంజగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ

Trinethram News : హైదరాబాద్‌ : హైదరాబద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లోని ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…

Other Story

You cannot copy content of this page