హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి…

ప్రగతి భవన్‌లో కంప్యూటర్లు మాయం!

ప్రగతి భవన్‌లో కంప్యూటర్లు మాయం! ప్రజా భవన్ (ప్రగతి భవన్) నుంచి కీలక కంప్యూటర్లు మాయం అయినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ నివాసాన్ని ఖాళీ చేసిన తర్వాత వీటిని తరలించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో కీలక సమాచారం ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో…

పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

Trinethram News నాంపల్లి : పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌: నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫామ్‌ సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది.. ఈ ఘటనలో సుమారు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి…

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌

Trinethram News : 10th Jan 2024 : హైదరాబాద్‌ తెలంగాణలో పెండింగ్‌ చలాన్లపై నేటితో ముగియనున్న డిస్కౌంట్‌. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల పెండింగ్ చలాన్లపై 90 శాతం. బైక్‌ చలాన్ల పై 80 శాతం. ఫోర్ వీలర్స్, ఆటోల…

హైదరాబాద్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

హైదరాబాద్లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు కమ్ముకుపోయాయి. మధ్యాహ్నం దాకా కాస్త ఎండగా ఉన్న వాతావరణం అకస్మాత్తుగా చల్లబడింది. సాయంత్రం నాలుగు గంటలకే చీకటి వాతావరణం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చల్లటి ఈదురుగాలులు వీస్తున్నాయి. గత…

విడతల వారీగా రైతుబంధు నిధులు

విడతల వారీగా రైతుబంధు నిధులు.. హైదరాబాద్, జనవరి 9: మేడిగడ్డపై సంబంధిత మంత్రి స్పందిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజా భవన్‌లో ఎవరైనా రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కలవొచ్చని అన్నారు.…

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి కోరారు. పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా రాత్రి 10నుంచి…

హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ జాకర్తాలో పసిడి పతకంతో మెరిసింది

హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ జాకర్తాలో పసిడి పతకంతో మెరిసింది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది. 18 ఏళ్ల ఈషా సింగ్ జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీ మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో స్వ‌ర్ణాన్ని…

రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు

Reventh Reddy: రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు.. Trinethram News : హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండవ రోజు మంగళవారం సమీక్షలు జరపనున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి…

ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా

ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు. ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం…

You cannot copy content of this page