రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్‌ రాష్ట్రంలోని హైవేలపై రోడ్‌ సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. అలాగే కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని పోలీస్‌ కార్యాలయాల్లో రోడ్‌ సేఫ్టీ బ్యూరోలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈనెల 15 నుంచి వచ్చే…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు Trinethram News : హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో…

ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు

Trinethram News : హైదరాబాద్‌ ఆన్‌లైన్‌ మాయగాళ్ల ఆటకట్టించేందుకు నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు కొత్త వ్యూహాలతో సమాయత్తమయ్యారు. నేరపరిశోధన, నిందితులను గుర్తించేందుకు ఏడాది పొడవునా దిల్లీ కేంద్రంగా పోలీసు బృందాలను ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది నగర సైబర్‌క్రైమ్‌ ఠాణాలో…

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ

ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ హైదరాబాద్ : ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని ధరణి కమిటీ తెలిపింది. ఈనేపథ్యంలో మధ్యంతర నివేదికపై మంత్రితో…

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు?

కిక్కిరిసిన బస్సులు.. కొత్తవి ఎప్పుడు? ‘మహాలక్ష్మి’పథకంతో 100శాతం దాటుతున్న ఆక్యుపెన్సీ పాత బస్సులు కావడంతో ఓవర్‌ లోడ్‌తో అదుపు తప్పుతాయన్న ఆందోళన కొత్త బస్సులు సమకూర్చుకునే ప్రక్రియలో తీవ్ర జాప్యం నిధుల లేమితో ఆర్టీసీకి ఇబ్బందులు.. సర్కారు సాయం, పూచీకత్తు రుణాలపైనా…

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే

హైదరాబాద్ టు అయోధ్య డైరెక్ట్ ట్రైన్… ఛార్జీలు, టైమింగ్స్ వివరాలివే అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తుల కల నెరవేరింది. ఇక రామ భక్తులు అయోధ్యకు వెళ్లడమే తరువాయి. అయోధ్య…

నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్‌ నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 12 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు.. ఆరు జిల్లాల్లో పాస్‌పోర్ట్‌ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ.. కరీంనగర్‌, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తింపు.. పోలీస్ అధికారుల…

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత సోమవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారులకు రాబడిన సమాచారం మేరకు కొవ్వూరు టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి మండపేట వెళుతున్న ap29x6459 నెంబర్ గల లారీని తనిఖీ చేయగా 30…

ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు

ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారు హైదరాబాద్‌ మెట్రోరైలు ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. 70 కి.మీ. మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు..…

Other Story

You cannot copy content of this page