Fire Incident : అగ్ని ప్రమాద ఘటన.. హుస్సేన్‌సాగర్‌లో యువకుడి అదృశ్యం?
అగ్ని ప్రమాద ఘటన.. హుస్సేన్‌సాగర్‌లో యువకుడి అదృశ్యం? Trinethram News : Hyderabad : హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అజయ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యుల ఆవేదన.నాగారం వాసి అజయ్‌తో పాటు వచ్చిన స్నేహితులందరూ సురక్షితం. అజయ్ అదృశ్యమయ్యాడనే…