సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడి నోటీసులు.. సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు.. అనిల్‌తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు.
Trinethram News : విజయవాడ చిరు వ్యాపారుల పై కార్పొరేటర్ పుణ్యశీల భర్త దాడి తనకు మామూళ్లు ఇవ్వకుండా వ్యాపారాలు చేస్తారా అంటూ బెదిరింపులు దేవినేని అవినాష్ తాలూకా అని చెప్పినా దౌర్జన్యం దాడి చేస్తున్న వీడియో తీస్తుండగా చంపుతామని బెదింపులు…
ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసిన ఈడీ.
మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి…
అమరావతి: రానున్న ఎన్నికల్లో తెదేపా తరఫున భార్యాభర్తలు పోటీలో నిలవనున్నారు. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ నిర్ణయించింది.. ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. అదే…
Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు.. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి…
Trinethram News : Mar 12, 2024, కర్ణాటకలో మామపై దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మంగళూరుకు చెందిన ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి. భర్త విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. మార్చి 9న…
Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం. ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపిన దంపతులు కందగట్ల అనిల్, దేవి. భార్య భర్తల మధ్య గోడవలే అభంశుభం తెలియని చిన్నారులు చావుకు కారణం.…
చెత్తకుప్పలో యువతి చైతన్య మృతదేహం గుర్తింపు.. ఆస్ట్రేలియా విక్టోరియాలోని బక్లీలో ఘటన.. ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన యువతి భర్త ఆశోక్.. ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో ఉంటున్న యువతి చైతన్య.
Trinethram News : జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి గతంలో భర్త నుంచి…
You cannot copy content of this page