కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

విజయవాడ(ప్రభుత్వ ఆసుపత్రి-విజయవాడ) విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు …. నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి…

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి!

అద్భుతమైన ఘట్టం….దేశంలోనే తొలిసారి.. కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తికి చేయి మార్పిడి! 65 ఏళ్ల వృద్ధుడికి ఒక చేయి.. 19 ఏళ్ల కుర్రాడికి రెండు చేతులు మార్చిన వైద్యులు ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్17 గంటలపాటు కొనసాగిన శస్త్ర చికిత్స విజయం సాధించిన…

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…

కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి

ఖమ్మం: కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు కార్మికులు.. నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ

తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

ఫిలింనగర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య?

Trinethram News : హైదరాబాద్:జనవరి 15హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల యూకె నుంచి హైదరాబాద్ కు వచ్చిన గౌస్ మొయినుద్దీన్ పై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న…

రామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులపోటీలు,డ్యాన్స్ పోటీలు

తాడేపల్లి తాడేపల్లి మండల గౌడ సంఘం,రామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులపోటీలు,డ్యాన్స్ పోటీలు మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్పరిధిలోని తాడేపల్లి గౌడ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లి మండల గౌడసంఘం,రామ్…

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా!

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది..ఇండియన్ ఆర్మీలో పనిచేసిన చైనా మంజ తగిలి కోటేశ్వర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..

You cannot copy content of this page