Suicide : ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య
Trinethram News : హైదరాబాద్ – రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య . అయితే గోవర్ధన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కూతురికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్యం చేయిస్తున్నాడు.. కాని జీతం…