వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

Trinethram News : దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు…

వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదు: ఈసీ

Trinethram News : అమరావతి, ఎన్నికల వేళ ఈరోజు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల…

అవినాష్ రెడ్డికి షాక్… బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దానిని ఆమోదించిన దస్తగిరి ఫిర్యాదుదారుడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరే…

సీఎం జగన్‌ కు వివేకా కుమార్తె సునీత స్ట్రాంగ్ కౌంటర్!

‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ప్రొద్ధుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తీవ్రంగా స్పందించారు. హంతకులకు ఓటు వేయవద్దని ఆమె మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ…

కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌

Trinethram News : Mar 28, 2024, కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Trinethram News : హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు…

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

హైకోర్టు నోటీసులపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే విజేయుడు

హైకోర్టు నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.. నోటీసులు అందుకున్న వెంటనే కోర్టుకి అన్ని వివరాలు సమర్పిస్తాను. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఉద్యోగానికి రాజీనామా చేశాను.. నేను చేసింది తాత్కాలిక ఉద్యోగం తప్ప రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కాదు –…

గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఎల్లుండి తెలంగాణ బంద్ కానుంది. ఈనెల 24వ తేదీన అంటే ఎల్లుండి… తెలంగాణ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. గడ్చిరోలిలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా తెలంగాణ బందును నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. Ellundi Telangana…

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

APPSC గ్రూప్‌-1 అప్పీల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ. 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు

You cannot copy content of this page