Borugadda Anil Kumar : జైల్లో సరెండర్ అయిన బోరుగడ్డ!
Trinethram News : రాజముండ్రి : బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు. బెయిల్ గడువు ముగిసినా ఆయన సరెండర్ కాలేదని పోలీసులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే ఉన్నారని ఆయన లాయర్…