నేడు అనంతపురంకు సుప్రీంకోర్టు,హైకోర్టు జడ్జీల రాక

ఉదయం JNTU లో వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్ హాజారు కానున్న సుప్రీంకోర్టు జస్టిస్ ఆశానుద్దిన్ అమానుల్ల, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బట్టి , సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు ఇప్పటికే అనంతపురం చేరుకున్న…

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల

Trinethram News : కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్, శుక్రవారం విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్సీ సంఘాల నాయకులు అతనికి స్వాగతం పలికారు. కాగా, శ్రీనివాసు గురువారం షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు…

జైల్లోనే మహిళా ఖైదీలకు గర్భం

Trinethram News : Kolkata కోల్ క‌తా జైల్లో కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భవతులవుతున్నారని, పురుష ఉద్యోగులను జైల్లోకి రాకుండా నిషేధం విధిం చాలని కలకత్తా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో…

ఆయనో అవినీతి తిమింగలం.. రూ.లక్ష కోట్ల సంపదను పోగేసుకున్నారు

Trinethram News : ఇటీవలే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన రిటైర్డ్​ డీజీపీ మహేందర్​రెడ్డిపై, హైకోర్టు అడ్వకేట్ ​రాపోలు భాస్కర్​ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో డీజీపీ పోస్ట్​ సహా వివిధ హోదాల్లో పనిచేసిన మహేందర్​రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, లెక్కలేనని…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్

గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా 2023లో ఈసీ ప్రకటించిన వెంటనే ఆ గుర్తు కోసం మొదటగా తాను దరఖాస్తు చేశానని, తమ పార్టీ దరఖాస్తును పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడంపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట

Trinethram News : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్…

‘వ్యూహం’ సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఈ నెల 9వ తేదీ లోపు కమిటీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశం ‘వ్యూహం’ చిత్రాన్ని సెన్సార్‌ బోర్డు కమిటీ మరోసారి వీక్షించి నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన తెదేపా…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

Other Story

You cannot copy content of this page