Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేశ్ సందడి
తేదీ : 10/03/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడపలో ఏర్పాటుచేసిన ఒక వస్తు దుకాణాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. అక్కడికి రావడంతో ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు…