Heavy Rains : రాష్ట్రంలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు 8 మంది మృతి

Trinethram News : ఏపీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటుకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో చిన్నయ్య (35), కార్తీక్ (10),రైతు భాస్కర్ (53) మృతి చెందారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒకరు…

Heavy Rain : హైదరాబాద్ లో ఈదురు గాలులతో భారీ వర్షం

హైదరాబాద్:మే 03 : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం జోరుగా కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత, ఎండతీవ్రత, వేడితో బాధపడిన నగర వాసులకు ఉపశమనం లభించింది. ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ లలో వాతావ రణం ఒక్కసారిగా చల్లబడి జోరువాన కురిసింది.…

Property Damage : అకాల వర్షాలతో ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :భారీ వర్షాలు ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తుండడంతో చెట్లు విరిగి రోడ్లపై పడి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా ప్రజలపై పడి గాయాల పాలవుతున్నారని వికారాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ…

Heavy Rains : మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

Trinethram News : తెలంగాణలో అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. నిన్న మధ్యాహ్నం మొదలైన వర్షం ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులు విరుచుకుపడడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపించింది.హైదరాబాద్‌లో నిన్నరాత్రి వరకు 91…

Sheep Died : జిల్లాలో పిడుగు పడి గొర్రెలు మృతి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొడంగల్ లో కుండపోత వర్షం గ్రామాలలో విద్యుత్ కు అంతరాయం చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు చెట్లు పడిపోయినట్టు సమాచారం. కొడంగల్ మండలం ఖాజా అహ్మద్పల్లి గ్రామంలో పకీరప్ప కు చెందిన 22 గొర్రెలు…

Weather Report : ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

Trinethram News : రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 నుంచి 24 మధ్య వర్షాలు జోరుగా కురిసాయి. ప్రజలు హాయి హాయిగా చల్ల చల్లని గాలి, వర్షాల మద్య ఎంజాయ్ చేశారు. కానీ ఇకపై అలా జరగదు.ఎండలు మళ్లీ మొదలయ్యాయి.…

Heavy Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన

ఈ జిల్లాల్లో పబ్లిక్ బయటకు రావొద్దు.. పిడుగులు పడతయ్. Trinethram News : హైదరాబాద్: వాతావరణ శాఖ తెలంగాణకు ఈరోజు(మార్చి 22), రేపు (మార్చి 23) వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల…

Heavy Rain : ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

Trinethram News : తెలంగాణ : ఎండలు దంచికొడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 21 నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 21, 22 తేదీల్లో…

Heavy Rains : తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు Trinethram News : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు విస్తరంగా వర్షాలు కురుస్తాయని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ వార్నింగ్‌…

Heavy Rain : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన ముప్పు Trinethram News : Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వెల్లడించిన IMD దీంతో ఏపీ రాష్ట్రానికి తప్పిన భారీ వర్షాల ముప్పు అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో…

Other Story

You cannot copy content of this page