తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున…

గాజాలో ఘోరం.. 20 మంది మృతి, 155 మందికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

గాజాలో ఆహార సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో షెల్లింగ్ కారణంగా కనీసం 20 మంది మరణించారని, 155 మంది గాయపడ్డారని పాలస్తీనా ఎన్ క్లేవ్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. క్షతగాత్రులను ఇంకా ఆసుపత్రికి తరలిస్తున్నందున మృతుల సంఖ్య పెరిగే…

తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు.. శరీరభాగాలపై తీవ్రప్రభావం.. సర్వే షాకింగ్ రిపోర్ట్

Trinethram News : ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‎లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‎తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం…

పమిడిపాడు గ్రామం లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ ప్రారంభించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం పమిడిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .. వీటితో…

జాతీయ ధూమపాన రహిత దినోత్సవం

సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది,తస్మాత్ జాగ్రత్త!ధూమపానం వల్ల కలిగే కంటి వ్యాధుల లక్షణాలు⦿అస్పష్టమైన దృష్టి⦿రంగులు సరిగా చూడలేకపోవడం⦿కాంతిని చూడలేకపోవడం⦿రాత్రి వేళ చూపు మందగించడం⦿డబుల్ విజన్⦿ముఖాలను గుర్తించడం కూడా కష్టమవడంధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ ప్యాకెట్ మీద…

హాయిగా నిద్ర పోవడానికి

ఒక సర్వే ప్రకారం భారతీయుల్లో నిద్ర శాతం తగ్గుతోంది. రోజు రోజుకీ నిద్రలేమితో బాధపడే వాళ్లు అధికమవుతున్నారు. సరైన జీవన విధానం లేకపోవటం, ఒత్తిడి, ఎక్కువ సమయం మొబైల్, కంప్యూటర్ల తెరలకు జీవితాన్ని అంకితం చేయడం, కరోనా పరిస్థితుల వల్ల నిద్ర…

రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా

Trinethram News : ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అమ్మే ఫోర్టి ఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నేషనల్ ఇస్టిట్యూట్ అఫ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ఇందులో జింక్ విటమిన్ A, B6, ధయమిన్, రైబోప్లావిన్, నియసిస్ వంటి పోషకాలు కలపడం…

మాదిగ సమ్మేళనం వాల్ పోస్టర్ ను విడుదల మంత్రి దామోదర రాజనర్సింహ

Trinethram News : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లో…

గుండె వైఫల్యం

యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు… నిపుణుల తాజా హెచ్చరికలు:- గుండె జబ్బులు వృద్ధాప్యంతో ముడిపడి ఉంటాయి అనేది పాత విషయం. ఇప్పుడు ప్రజల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఎన్నో తేడాలు వచ్చాయి. దీంతోపాటు తీరిక లేకుండా గడపడం, పని ఒత్తిడి, ఆందోళన,…

పండ్ల వాసనతో క్యాన్సర్‌ దూరం!

వాషింగ్టన్‌ : పండ్లు తింటే రోగాలు నయమవుతాయని, దూరమవుతాయని విన్నాం. అంతేకాదు.. పండ్ల వాసన క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకోగలదని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. క్యాన్సర్‌ థెరపీలో వైద్యులు ‘హిస్టోన్‌ డిఎసిటలేస్‌ ఇన్హిబేటర్‌’ (హెచ్‌డీఏసీ)ను వాడుతారు. క్యాన్సర్‌ కణాల వృద్ధి,…

You cannot copy content of this page