Yoga : యోగాతో ఆరోగ్యం ఆహ్లాదకరం
తేదీ : 24/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుగొండ బిసి కమ్యూనిటీ హాలలో సర్పంచ్ నక్కా. శ్యామల సోని శాస్త్రి అధ్యక్షతన యోగ కార్యక్రమం నిర్వహించారు. యోగ మహోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్పంచ్…