HDFC Bank : తల సేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదానం చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది
తల సేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదానం చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిబ్బంది రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి Hdfc రామగుండం బ్రాంచ్ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ విద్యాసాగర్…