KKR vs CSK : బ్రెవిస్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 30 పరుగులు
Trinethram News : May 07, 2025, IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవర్లో ఆరు బంతులనూ బౌండరీలుగా మలిచి…