Collector Koya Harsha : డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష
డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *పిల్లల తల్లిదండ్రులను కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానించాలి పౌష్టికరమైన రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి *కామన్ డైట్ మెనూ అమలు పై సంబంధిత…