Harish Rao : ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిసాస్టర్ ఇంకొకటి లేదు
Trinethram News : ఆగమాగం పనులు చేపించి 8 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నీచపు ప్రభుత్వం మీది, 60 రోజులైనా ఇంతవరకు వాళ్ల శవాలు కూడా తీయడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం మీది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సుంకిశాల…