ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు
ఏపీకి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు మంజూరు ఏపీ రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లను కేంద్రం మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం నూతన డిజైన్లను ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కేంద్రం అమలుచేస్తున్న చిన్నతరహా క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని…